Mohammad Siraj Got Angry: మరీ అంత కోపమెందుకు సిరాజ్.. లబుషేన్‌కి ఇచ్చిపడేశాడుగా
- లబుషేన్‌కి ఇచ్చిపడేసిన సిరాజ్..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మరీ అంత కోపమెందుకు సిరాజ్ అంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చివరివరకు వచ్చిన తర్వాత ఓ అభిమానిని చూసిన మార్నస్ లబుషేన్ అకస్మాత్తుగా క్రీజు నుంచి వైదొలిగాడు. మార్నస్ దూరంగా వెళ్లినప్పటికీ, సిరాజ్ బంతిని అతని వైపుకు కోపంగా విసిరాడు. అయితే ఇందుకు కారణం, ఒక అభిమాని నిజానికి లబుషేన్ కు ఎదురుగా ఒక పైపును మోస్తు వెళ్ళాడు. దీంతో అతను బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాతి బంతికి మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని లబుషేన్ ఫోర్ కొట్టాడు.
Also Read: Masood Azhar: పాక్‌లో స్వేచ్ఛగా మసూద్ అజార్.. కఠిన చర్యల కోసం భారత్ డిమాండ్..
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
• Man runs behind the sight screen with a beer snake
• Marnus pulls away while Siraj is running in
• Siraj is not happyAll happening at Adelaide Oval 🫣 #AUSvIND pic.twitter.com/gRburjYhHg
— 7Cricket (@7Cricket) December 6, 2024
తొలి రోజు ఆట ముగిసే సమయానికి మెక్‌స్వీనీ 97 బంతుల్లో 38 పరుగులు చేసి క్రీజులో ఉండగా, లబుషేన్ 67 బంతుల్లో 20 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రారంభంలోనే తొలి వికెట్ కోల్పోయిన తర్వాత, లబుషేన్, మెక్స్వీనీలు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వికెట్ తీసుకోవడానికి భారత బౌలర్లు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఈ రోజు మొత్తం ఆట గురించి మాట్లాడితే ఇక్కడ ఆస్ట్రేలియా జట్టు పై చేయి సాధించింది. ప్రతి సెషన్లోనూ వారు మంచి ప్రదర్శన చేసారు. ఇక ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 48 పరుగులకే 6 వికెట్లు తీశాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అతనికిది 15వ ఐదు వికెట్లు. దీంతో శుక్రవారం అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న రెండో డే-నైట్ టెస్టు తొలి రోజు టీ సమయానికి ఆస్ట్రేలియా భారత్‌ను 44.1 ఓవర్లలో కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టార్క్ భారత్‌పై తొలిసారి 5 వికెట్లు తీశాడు.
Also Read: Nitish Kumar Reddy: అబ్బా.. అలా ఎలా రివర్స్ స్కూప్ షాట్ కొట్టావు నితీష్ (వీడియో)
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!