Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నా�