Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Moeenabad Farmhouse Drugs Case Putta Mahesh Kumar Positive

Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

Published Date :March 15, 2026 , 11:36 am
By RAMAKRISHNA KENCHE
Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చింది. బ్లడ్‌ శాంపిల్స్‌లో ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రక్త పరీక్షల్లో మహేష్‌ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. నిన్న యూరిన్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్‌తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ చేశారు అధికారులు.. యూరిన్ టెస్ట్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్‌కు డ్రగ్స్ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తేల్చారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చింది. మొత్తం ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌, రితేష్ రెడ్డి, నమిద్ మిశ్రా, కౌశిక్‌ రవి, అర్జున్‌ రెడ్డి ఉన్నారు. ఇక ఈ పార్టీని పైలెట్‌ రోహిత్‌రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ డ్రగ్‌ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు పాల్గొన్నారు.

READ MORE: Golden Era of Indian Cricket: భారత క్రికెట్‌లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hyderabad farmhouse raid news
  • Moinabad farmhouse drugs case
  • MP Putta Mahesh Kumar controversy
  • Pilot Rohith Reddy farmhouse party
  • Putta Mahesh Kumar drugs test

తాజావార్తలు

  • Drugs Case: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో సంచలనం.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్

  • Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!

  • Golden Era of Indian Cricket: భారత క్రికెట్‌లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!

  • Iran War: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ వార్నింగ్..

  • Man Kills Daughter: పరువు హత్య.. కూతురు, ఆమె లవర్‌ను చంపేసిన తండ్రి..

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions