MLA Raghunandan Rao : చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబ్బాక పట్టణంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, భారత రాష్ట్రపతి ప్రసంగం వర్క్ షాప్‌లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కపోయిన చెల్లెమ్మ కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరో తప్పు చేయోద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవినీతి చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించిన వాళ్లకు చెల్లె కవితకిచ్చిన ఈడీ నోటీసులే సమాధానం చెబుతాయన్నారు.
Also Read : Silpa Chakrapani Reddy: మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న వారికి జవాబు కవితకు ఈడీ నోటీసులు అని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ లో మీరు ఆదాయం పెంచుకోవడానికి ఎందుకు తలదూర్చారో గుర్తు తెచ్చుకోవాలి చెల్లె కవిత అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తుల కోసం ఢిల్లీలో లిక్కర్ దందా నువ్వు చేసి ఈ రోజు అందరిని కలపడం బాధాకరమన్నారు. కవితమ్మ ముద్దాయి అని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది ఈడీ.. మోడి కాదని ఆయన అన్నారు. నోటీసులు ఇస్తే నేను ఎదుర్కొంటా అంటివి ఇప్పుడు ఎదుర్కో చెల్లే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Anushka Shetty: ఎవడ్రా స్వీటీ రేంజ్ పడిపోయింది అంది.. వస్తుంది చూడు
గతంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి కూడా నీలాగ తప్పిచ్చుకుందామనుకుండు.. కానీ తప్పలేదని, చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో అని ఆయన అన్నారు. చట్టం తనపని తను చేసుకుంటదని నిన్నటి దాకా మీరు చెప్పిన మాట నిజమైతే విచారణను ఎదుర్కోండని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?