Nandamuri Balakrishna: లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ ప్రారంభిస్తాం.. అభివృద్ధి చేసి చూపిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం… అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు దెబ్బతింటే గోతులు పడినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అని విమర్శించారు.. రవాణా వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుపడుతుందని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చెప్పి చేసి చూపించారని గుర్తు చేశారు..
Read Also: Ravi Shastri: ఆ విషయం తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి.. రవిశాస్త్రి భావోద్వేగం!
Also Read
- Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ఇక, ఏ ఉద్యమం చేసిన ప్రజల్లోంచి స్పందన రావాలి.. మేం చేసిన ఉద్యమానికి ప్రజలు తోడయ్యారని తెలిపారు.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.. ఎదురు తిరిగిన వారి పైన ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం.. హత్యలు చేయడం, మానసికంగా శోభకు గురి చేయటం చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి స్పందన నిశ్శబ్ద సునామీ లాగా వచ్చింది.. రాష్ట్రం నలుమూలల నుంచి అలలు ఎగిరినట్టు ప్రజలు భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించారు.. నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో టీడీపీ కూటమిని గెలిపించారు. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు.. ఇక, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అన్నారు నందమూరి బాలకృష్ణ.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..