Malreddy Ranga Reddy: చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు..
- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
- కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే- మల్ రెడ్డి రంగారెడ్డి
- మీ లాగా మా సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడలేదు- మల్ రెడ్డి రంగారెడ్డి
- చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు
- హెడ్మాస్టర్లు- మల్ రెడ్డి రంగారెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు అంటూ ధ్వజమెత్తారు. మీ లాగా తమ సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడలేదని అన్నారు. తాము తిట్లు మొదలు పెడితే మీ కంటే ఎక్కువ తిట్టగలమని మల్ రెడ్డి తెలిపారు. చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు అని దుయ్యబట్టారు.
Read Also: HYDRA: ఫిల్మ్ నగర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు..
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
మూసీ పక్కన ఉన్న స్థలాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రమించుకున్నారని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. హరీష్ రావు తన మామపైన కపట ప్రేమ చూపిస్తున్నారు.. మూసీ నీళ్లు తాగిస్తే కానీ కేటీఆర్, హరీష్ రావుకు బుద్ధి రాదని తెలిపారు. రబ్బరు చెప్పులతో తిరిగిన హరీష్ రావుకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కాపలా కుక్కలా అమెయ్ కుమార్ పనిచేశాడు.. మిగిలిన వారి అక్రమాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: Game Changer Teaser: మైండ్ బ్లాకయ్యేలా గేమ్ ఛేంజర్ టీజర్.. చూశారా?
సీఎం రేవంత్ రెడ్డి.. జడ్పీటీసీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యారని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. హరీష్ రావు నువ్వెలా మంత్రి అయ్యావో అందరికీ తెలుసు అని విమర్శించారు. కేసీఆర్ కట్టిన గుళ్లో సీఎం పూజలు చేశాడని అంటున్నావు.. యాదగిరి గుట్ట నీ అబ్బ జాగీరా అంటూ హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పురుగులు పడిపోతారని హాట్ కామెంట్స్ చేశారు.
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!