Kotamreddy Sridhar Reddy: తగ్గేదే లే….నాకు గన్ మెన్లు అవసరంలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైసీపీ-రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. మా బావ కాకాణి గోవర్థన్ రెడ్డిని నాలుగు ప్రశ్నలు అడిగితే 40 తిట్లు తిట్టారు.. ఆయన తిట్లకు మళ్లీ సమాధానం చెబుతానన్నారు. నాకు ఉన్న నలుగురు గన్ మెన్ లలో ఇద్దరిని తొలగించారు. పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. నాకు చాలా చోట్ల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారు. నాకు గన్‌మెన్లు తగ్గించిన సర్కార్‌కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా.. ఇద్దరు గన్‌మెన్లను తొలగించారు, మిగిలిన ఇద్దరు గన్‌మెన్లు నాకొద్దు.. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన నేను భయపడను.. నాగొంతు పెరిగేదే తప్ప తగ్గేది లేదన్నారు కోటంరెడ్డి.
Read Also: Dead Body In Fridge: రెండేళ్లుగా తల్లి శవాన్ని ఫ్రిజ్లోనే పెట్టిన కూతురు
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
నాకు ఇప్పుడు ఉన్న ఇద్దరు గన్ మెన్ లను కూడా తిప్పి పంపుతున్నా. వారిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా. నాకు గన్ మెన్ లు అక్కర లేదు. నన్ను ఏమైనా చేసుకోండి. రోజు రోజుకూ నా గొంతు వినిపిస్తూనే ఉంటా. ఎంత దూరమైనా వెళతానన్నారు. గన్ మెన్ లను తొలగించినంత మాత్రాన నన్ను మానసికంగా ఏమీ చేయలేరన్నారు. తగ్గేదే లే. నామీద మంత్రులతో విమర్శల దాడి చేయిస్తున్నారు.ఒక ఎం.ఎల్.ఏ ని ఒంటరి వాడిని చేసి విమర్శిస్తున్నారు. ఏ.ఎస్.పి. పచ్చి అబద్దాలు చెబుతున్నారు. గన్ మెన్ లను తీయలేదని అంటున్నారు. నిన్ననే ఇద్దరిని తీసేశారు. అయినా తొలగించలేదని చెప్పడం సరికాదన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Read Also: House Catches Fire: ఇంటి పైకప్పుకు మంటలు.. 3 ఏళ్ల బాలిక సజీవ దహనం
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!