Gadikota Srikanth Reddy: ఎన్నడూ చూడని అభివృద్ధి చేశా.. నాకు ఓటేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: అన్నమయ్య జిల్లా రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయచోటిలో గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశాం.. రాయచోటి మున్సిపాలిటీని స్పెషల్ గ్రేట్ వన్ మున్సిపాలిటీగా చేశాం.. రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాం.. పక్క ప్రాంతాలైన రాజంపేట, మదనపల్లిలో పోటీ చేసే అభ్యర్థులు.. మేం జిల్లా కేంద్రం చేస్తాం మాకు ఓటేయండి అని అడుగుతున్నారు.. నేను జిల్లా కేంద్రం చేశాను.. నాకు ఓటేయండి అని నేను అడుగుతున్నాను అన్నారు.
Read Also: Beauty Tips : పుదీనాతో మెరిసే చర్మం మీ సొంతం..
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది.. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోండి.. ఎవరు అభివృద్ధి చేశారో, చేస్తారో అనే వాళ్ళనే ఎన్నుకోండి అని పిలుపునిచ్చారు శ్రీకాంత్‌రెడ్డి.. నిరంతరం కొనసాగిన పథకాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి 125 సార్లు ఆయన బటన్ నొక్కి 2 లక్షల 70 వేల కోట్లు నిధులను డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేశారని వెల్లడించారు. పేద ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, లంచాలకు తావు లేకుండా.. నేరుగా వారి వారి ఖాతాల్లో డబ్బులను జమ చేశాం.. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ద్వారా ప్రజలకు అందాల్సిన డబ్బులు విడుదల కానేకుండా కోర్టులో టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు అని ఫైర్ అయ్యారు. రేపు ఎన్నికలు అనే రోజు కూడా టీడీపీ హయాంలో పసుపు, కుంకుమ డబ్బులను రిలీజ్ చేశారు.. కానీ, ఇప్పుడు పేద ప్రజలకు, విద్యార్థులకు రావాల్సిన నిధులను విడుదల కానీయకుండా ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల కావాల్సిన నిధులను.. విడుదల కానేకుండా టీడీపీనే కోర్టులో అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు 14వ తేదీన డబ్బులు విడుదల చేస్తామంటున్నారు. కానీ, 14వ తేదీ రోజునైనా డబ్బులు విడుదలకు టీడీపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాయచోటి సెట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి..
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!