Miss Sri lanka: మిస్ శ్రీలంక పోటీల్లో ఘర్షణ… పిడిగుద్దులు గుద్దుకున్న అమ్మాయిలు, అబ్బాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Sri lanka: అమెరికాలో న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో జరిగిన మిస్ శ్రీలంక అందాల పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోటీలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన పార్టీలో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. దాదాపు 300 మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమంలో రెండు గ్రూపులు హోరాహోరీగా తగవులాడుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే ఈ గొడవకు కారణమేంటని స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనలో అక్కడి ఫర్నీచర్ డ్యామేజ్ అయింది. ఈ గొడవలో పాల్గొన్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అందాల పోటీల్లో పాల్గొన్న 14 మంది కంటెస్టెంట్లు ఎవరూ ఈ గొడవకు దిగలేదని మిస్ శ్రీలంక నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది మిస్ శ్రీలంక కిరీటాన్ని ఏంజెలియా గుణశేఖర కైవసం చేసుకుంది.
MLA Koneru Konappa: అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్..
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
న్యూయార్క్‌లోని స్టేటన్ ఐల్యాండ్‌లో ఎక్కువగా లంకేయులు నివసిస్తుండటం వల్ల ఈ ప్రాంతాన్ని పోటీలకు వేదికగా ఎంచుకున్నారు. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ దేశాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో స్టేట్ ఐలాండ్‌లో మిస్ శ్రీలంక పోటీలను నిర్వహించారు. పోటీల ద్వారా సేకరించిన నిధులలో శ్రీలంకలోని క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో లంకవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా గొడవపడుతూ అమెరికాలో లంక పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు.
Miss Sri Lanka New York after party – video 2 pic.twitter.com/sp94xPe4lK
— Under The Coconut Tree (@Toddy_Lad) October 23, 2022
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!