CAA: అమెరికా జోక్యంపై భారత్ ఏం రిప్లై ఇచ్చిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తమను ఆందోళనకు గురిచేస్తోందని అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పెద్దలు స్పందించారు.
సీఏఏ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్ గురించి ఆందోళన చెందుతున్నామని మార్చి 11న అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ చట్టం అమలు తీరును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, మతపరమైన స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాలు చట్టం ప్రకారం సమానమేనని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
అమెరికా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం ఇది తమ దేశ అంతరంగిక వ్యవహారం అని.. ఇందులో జోక్యం చేసుకోవద్దని సూచించింది.
అమెరికా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 భారతదేశ అంతర్గత విషయమని అన్నారు. సీఏఏపై అమెరికా వ్యాఖ్యలు అవగాహన లేని మాటలు అంటూ కొట్టిపారేశారు. డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశానికి వచ్చిన అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసకు గురైన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు ఈ చట్టం రక్షణగా ఉంటుందని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
సీఏఏపై దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రాల్లో అమలు చేయమంటూ ఇప్పటికే కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు, మరికొన్ని రాష్ట్రాలు ప్రకటన చేశాయి.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!