mirzapur : ఇండస్ట్రీలో విషాదం.. మీర్జాపూర్ నటుడి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
mirzapur actor: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి కన్నుమూశారు. ఆయన చనిపోయినట్లు ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా జితేంద్ర శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆయన మరణించినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
నటుడు జితేంద్ర శాస్త్రి బ్లాక్ ఫ్రైడే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్, రాజ్మా చావ్లా సినిమాల్లో నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓటీటీలో దుమ్మరేపిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోనూ జితేంద్ర నటించారు. ఉస్మాన్ అనే పాత్రను కనిపించారు. జితేంద్ర కేవలం సినిమా ప్రపంచానికే కాదు నాటక ప్రపంచానికి కూడా సుపరిచితులే. ప్రసిద్ధి చెందిన ఎన్నో నాటకాల్లో ఆయన నటించారు.
Also Read
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
Read Also: Nani: రాంచరణ్ సినిమా మిస్.. జెర్సీ కాంబో రిపీట్
ఇక, జితేంద్ర మృతిపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ..‘‘ జీతూ భాయ్ మీరు ఉండి ఉంటే గనుక ‘‘ సంజయ్.. కొన్ని సార్లు ఏం జరుగుతుందో ఏమో.. మొబైల్‌లో పేరు ఉండిపోతుంది. కానీ, మనుషులు నెట్‌వర్క్‌నుంచి దూరమై పోతారు’’ ఇలా అనుండే వారు. మీరు ప్రపంచం నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ, నా మెదడు, హృదయం నెట్‌వర్క్‌లో ఎప్పుడూ ఉండిపోతారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జితేంద్ర మృతిపై మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ తైలాంగ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ… ‘‘ జితేంద్ర సోదరుడు లేడంటే నమ్మలేకుండా ఉన్నా. ఆయన ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనిషి, తన హ్యూమర్‌తో అందరినీ బాగా నవ్వించేవారు. నాకు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం’’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!