Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ హీరో తేజ సజ్జా, రీసెంట్‌గా ‘మిరాయ్’ (Mirai) చిత్రంతో మరో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ విజువల్ వండర్, ఓటీటీలో కూడా అదరగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘మిరాయ్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ తాజాగా ఖరారైంది. జనవరి 25, 2026న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ‘స్టార్ మా’ (Star Maa) లో ఈ సినిమా ప్రసారం కానుంది.
Also Read : Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!
Also Read
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో మెప్పించగా.. మంచు మనోజ్ నెగెటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గౌర హరి అందించిన సంగీతం, అద్భుతమైన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వారు ఈ రిపబ్లిక్ డే వీకెండ్‌లో తమ కుటుంబంతో కలిసి ఈ గ్రాండ్ మూవీని బుల్లితెరపై వీక్షించవచ్చు. మరి థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా టీఆర్పీ (TRP) రేటింగ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
-
Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్‌లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!