Minister Uttam Kumar Reddy: సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు
- సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు
- మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు
- అదే తరహాలో నిజాంసాగర్‌కు గోదావరి జలాలు
- సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam Kumar Reddy: జలసౌధలో ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు, ఎత్తిపోతల పథకాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు రానున్నాయని.. మహానగరానికి మంచినీటితో పాటు సేద్యంలోకి కొత్త ఆయకట్టు రానుందన్నారు. అదే తరహాలో నిజాంసాగర్‌కు గోదావరి జలాలు వస్తాయన్నారు. సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధంగా ఉన్నట్లు.. తద్వారా నీటి సామర్ధ్యం పెంపుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పూడిక తీతతో మహానగరానికి మంచినీటి సమస్యలు తీరనున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూడిక తీతకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
Read Also: High Court: హైదరాబాద్‌లోని అన్ని చెరువులపై పర్యవేక్షణ మాదే..
Also Read
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
కాలువల లైనింగ్‌కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. బసమేశ్వర, సంఘమేశ్వర, ఎత్తిపోతల పథకాలు సత్వరమే పూర్తికి ఆదేశాలు జారీ చేశారు. పెద్దారెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలన్నారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ప్యాకేజీ 19ఏ పనులు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్యాకేజీలు 17,18,19 పనులను వేగవంతం చెయ్యాలన్నారు. 38 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు మరమ్మతులు చేస్తామన్నారు. నల్లవాగు మీడియం ప్రాజెక్ట్ కెనాల్‌కు మరమ్మతులు చేపడతామన్నారు. కారముంగి ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.
తాజావార్తలు
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!