Ushasri Charan : పవన్ కు క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి ఉషశ్రీ చరన్ ఈరోజు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆమె కుటుంబ సమేతం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో నవరత్నాలు సంక్షేమ పథకాలు పేరుతో పాదయాత్ర చేశారన్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యేలపై విమర్శలు తప్ప పథకాలు ఏమిస్తామని ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.
Also Read : Peddireddy Ramachandra Reddy : రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది
Also Read
పవన్ స్టాండ్ లేని వ్యక్తి…. ఆయనపై ఆయన స్టాండ్ ఏంటో ఆయనకే తెలియదని ఉషశ్రీ చరణ్ అన్నారు. పవన్ కు క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. మా నమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్ కింద జనసేన కార్యకర్తలు స్టిక్కర్ వేయడం రాజకీయ దురుద్దేశమన్నారు. జనసేన కార్యకర్తలు అసలు ఏం చేస్తారని, ఏం చేయబోతారు అనే స్టాండ్ ఉండి అప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే అర్ధం ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. శ్రీశైలం మలన్న దేవస్థానంలో చెబుతున్నా…. ఈసారి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి ప్రజారంజక పరిపాలన అందిస్తారు అని ఉషాశ్రీ చరణ్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Karnataka : బీజేపీ కొత్త ప్రయోగాలు.. అభ్యర్థుల జాబితాలో కాషాయ వ్యూహం
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?