Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తాం..
- ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తాం..
- పండించిన పంటలు గిట్టుబాటుకు అమ్ముకోవడంలో మార్కెట్ లో సౌకర్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పెసల కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోళ్లు పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖమ్మం మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు గిట్టుబాటుకు అమ్ముకోవడంలో మార్కెట్ లో సౌకర్యాలు ఉండాలన్నారు. రైతులు ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సూచించారు.
సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కూసుమంచి మండలం మల్లాయిగూడెం వద్ద చేపడుతున్న సాగర్ కాల్వ మరమ్మతులను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలువ మరమ్మతుల్లో జాప్యం, అధికారుల మధ్య సమన్వయ లోపంపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతుల పురోగతిపై నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KTR Tweet: అనుముల తిరుపతి రెడ్డి గారు!.. ఆ కిటుకేదో చెప్పండి..
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
తాజావార్తలు
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!