Minister Seethakka : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ఆమె అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అధికారులను హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి వేల మంది ఉపాధి కల్పించాలని ఆమె అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ గ్రౌండ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్ లో మహిళ సంఘాలతో నిర్వహించే మహిళ శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి ఆమె ప్రారంభించారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తర్వాత క్యాంటీన్ లో విక్రయిస్తున్న పిండివంటలను మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి కొనుగోలు చేశారు. క్వాలిటీతో, మంచి టేస్ట్ ఉన్నాయని ఇరువురు అభినందించారు. సెక్రటేరియెట్ లో విజిటర్లకు తెలిసేలా మంత్రుల పేషీల వద్ద మహిళా శక్తి క్యాంటీన్ల అడ్రస్ తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు. సెక్రటేరియెట్లో తమకు క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మహిళా సంఘ సభ్యులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!