Minister Seethakka: స్మితా సబర్వాల్ పై మంత్రి సీతక్క ఫైర్..
- స్మితా సబర్వాల్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది.
- అధికారిగా ఉండి మాట్లాడటం తప్పు.
- కి ఫిజికల్ ఫిట్ నెస్ అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka fire on IAS Smita Sabharwal: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై ఫైర్ అయ్యింది. స్మిత అలా మాట్లాడకుండా ఉండాల్సిందని., ఒక అధికారిగా ఉండి అలా మాట్లాడటం తప్పని., ఐపిఎస్ కి ఫిజికల్ ఫిట్ నెస్ అవసరం అంటూ కాస్త ఘాటుగా మాట్లాడింది. ఇక ఈ విషయం సిఎం దృష్టిలో ఉండి ఉంటదని., వైకల్యం కంటే.. బుద్ధి వైక్యల్యం ప్రమాదం అని సీతక్క అన్నారు. ఇక ఇదివరకు సంఘటనల ఆధారణగా సీతక్క మాట్లాడుతూ.. వైకల్యం చూసి ఫిట్ నెస్ గురించి మాట్లాడటం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిని స్మిత ఎపిసోడ్ పై సిఎం దృష్టికి తీసుకెళ్తా అంటూ సీతక్క పేర్కొంది. ఇక అన్ని విషయాలపై అంతా అవగాహన ఉందని అనుకునే వాళ్ళు..ఇతరుల అభిప్రాయాలు గుర్తించకపోవడం సరికాదని ఆమె తెలిపింది.
Union Budget 2024 LIVE UPDATES: కేంద్ర బడ్జెట్ 2024.. లైవ్ అప్‌డేట్స్
Also Read
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ఇలా చేయడం అది వాళ్ళ మానసిక వైకల్యం అని., పోలీసులకు కలక్టర్ కి తేడా తెలియదా అంటూ స్మితపై మంత్రి ఫైర్ అయ్యింది. ఇకపోతే ఇలాంటి విషయాలపై ట్రైనింగ్ లో మీకు తెలపలేదా అంటూ మంత్రి అన్నారు.
Bigg Boss: బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు.. బిగ్‌బాస్ షోను ఆపండి!
తాజావార్తలు
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!