Minister Narayana: వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
- విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
- హాజరైన ఇంజినీరింగ్ అధికారులు.. కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: విశాఖపట్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ … ఇవాళ ఉదయమే సభలో విశాఖ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావించారు ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై సమీక్ష జరిపారు మంత్రి.. ఈ సమావేశానికి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి ఫేజ్ లో పెందుర్తి ఏరియాలో, రెండో ప్యాకేజీలో గాజువాక, మల్కాపురం ప్రాంతంలో యూజీడీ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు రీసైక్లింగ్ వాటర్ ను హెచ్ పీసీఎల్, స్టీల్ ప్లాంట్ కు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.. రూ. 412 కోట్లతో 226 కిలోమీటర్ల మేర మొదటి ప్యాకేజీలో యూజీడీ నిర్మాణ పనులు చేపట్టిన టాటా ప్రాజెక్టులు. సెప్టెంబర్ నెలాఖరుకు మొదటి ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ బిల్లులు త్వరితగతిన విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల 26వ తేదీన మరోసారి అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక, వచ్చే వారం విశాఖలో పర్యటించి పనులు పరిశీలించనున్నారు మంత్రి నారాయణ.
Read Also: Cyber Crime : సైబర్ మోసం.. కోటి రూపాయలు మాయం..
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!