Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Ktr Speech At Kits College

Minister KTR : కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ బ్యూటిఫుల్

Published Date :May 5, 2023 , 7:49 pm
By Gogikar Sai Krishna
Minister KTR : కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ బ్యూటిఫుల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

వ‌రంగ‌ల్ కిట్స్ కాలేజీలో ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి విద్యార్థుల‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్ర‌సంగించారు. కిట్స్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ వెరీ బ్యూటిఫుల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి మోడీ మీటింగ్ పెట్టి నన్ను పిలిచారని, భారతదేశం అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలవాలంటే మనం ఏమి చేయాలని ప్రధాని అడిగారన్నారు. మూడు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని, ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలంటే త్రీఐస్ ఇంపార్టెంట్ అని చెప్పానన్నారు. ఫస్ట్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్నోవేషన్, సెకండ్ ఐ ట్రాన్స్ఫరెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్షన్, థర్డ్ ఐ ఇంక్లోసింగ్ గ్రోత్.. ఈ మూడు అంశాలను ఆరోజు మోడీ దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ‘ఈరోజు కిట్స్ ఇంక్యుబెషన్ అందులో భాగమే. 1997-98 లో నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్లాను. అమెరికాలో ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమెరికాలో గుడ్ హైవేస్ ఉన్నాయి… అమెరికా రిచ్ కంట్రీ. మడి కట్టుకొని ఉంటే అభివృద్ధి చెందలేము. ఆ రోజుల్లో రిటైర్డ్ అయ్యే నాటికి సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజుల్లో ఉద్యోగం పొందిన తర్వాత ఫస్ట్ కారు,ఇల్లు కొంటున్నారు.

Also Read : RR vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్ రాయల్స్

ఆ రోజులకు.. ఈ రోజులకు చాలా తేడాలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ అయితే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. విప్లవాత్మక మార్పు తీసుకురావడమే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ పిల్లలకో, టెక్నాలజీకో స్టాట్ అప్ కు పరిమితమైంది కాదు. మార్పు గవర్ననెన్స్ లో రావాలి… మన లైఫ్ లో రావాలి. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ లో ప్రభుత్వం పాత్ర ఎంతా ఉంటుందో… ప్రైవేట్ వ్యక్తులుగా మీ పాత్ర అంతే ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలు బోల్డుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన బుర్రను(మైండ్) ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించుకున్నారు..మనం ఉపయోగించలేకపోతున్నాం. ప్రపంచస్థాయి ఉత్పత్తులపై మనం దృష్టి పెట్టలేదు. చైనా లాంటి దేశాలు నా పోటీ అమెరికా, జపాన్ అని ఉన్నారు. మనమేమో నా పోటీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక అని ఇక్కడ చాస్తున్నాం. ప్రపంచ స్థాయి ఉత్పత్తులపై ఇతర దేశాల వాళ్ళు పోటీపడుతున్నారు. మనమేమో కులం ఏంటి? మతం ఏంటి?… అసలు పని మీద ధ్యాస లేదు… ఇది మన అవలక్షణం.

Also Read : Allergy Foods : ఈ తొమ్మిది ఆహారాలు ‘ఫుడ్ అలర్జీ’కి కారణమట..!

మంచినీళ్లు ఇవ్వాలని, కరెంటు ఇవ్వాలని, మంచి పనులు చేయాలని సోయి లేదు. ఇవన్నీ పోవాలంటే ఫోకస్ మారాలి…సములా మార్పులు రావాలి. ఉద్యోగాలు చేయడం కాదు… నేను సైతం అంటూ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు రావాలి. మనం చేసే పనులలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి.. వాటిని అధిగమించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తాం. కేసీఆర్‌ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు సాగడం వలనే ఉన్నత స్థాయికి చేరాడు’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • kits college
  • latest news
  • Minister KTR
  • telugu news

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions