Minister KTR: నేడు నాలుగు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తమకు తోచినట్లు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక, అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఇక, మంత్రి కేటీఆర్ రోజు 4 నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నేడు నాలుగు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షో లు నిర్వహించబోతున్నారు. మునుగోడు, కోదాడ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నిర్వహించే రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Also: Koti Deepotsavam 2023 9th Day: కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు.. ఇల కైలాసంలో నేటి కార్యక్రమాలు ఇవే..
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ బలగం పేరుతో ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో చేరాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ ఫ్యాన్స్, తెలంగాణ ఉద్యమకారులకు ఆయన పిలుపునిచ్చారు. అయితే, తెలంగాణ బలగంలో చేరడానికి అవసరమైన గూగుల్ ఫామ్ లింక్‌ను కేటీఆర్.. తన అధికారిక ట్విట్టర్ వేదికగా (ఎక్స్) పోస్ట్ చేశారు. దీనికి భారీగా స్పందన వస్తుంది. అయితే, కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎంగా గెలిపించుకుందామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..