నేను కూడా ఓటీటీకి అభిమానినే : మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో ఓటీటీ, గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందని…తాను కూడా ఓటీటీకి అభిమానిని అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ‘ఇండియాజాయ్’ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టెక్నికలర్ ఇండియా కంట్రీ హెడ్, సిఐఐ నేషనల్ ఏవిజిసి సబ్ కమిటీ ఛైర్మన్ బీరెన్ ఘోష్, మొబైల్ ప్రీమియర్ లీగ్ సహ వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీ సాయి శ్రీనివాస్, సినీ నటుడు సుధీర్ బాబు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2018 లో ఈ కార్యక్రమం లో పాల్గొనప్పుడే ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలో మంచి కార్యక్రమం అవుతుంది అనుకున్నానని… ఇండియా లో ఇంటర్నెట్ యూజర్స్ రోజురోజుకి పెరుగుతున్నారని తెలిపారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4% పెరుగుతుంది అని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వ్యూవర్స్ కి మంచి కంటెంట్ ని ఇవ్వడం లో ఓటీటీ సత్ఫలితాలు సాధిస్తోందని… వీఎఫ్‌ఎక్స్ ఔట్ సోర్సింగ్ కి తెలంగాణ మంచి డెస్టినేషన్ అవుతోందని వెల్లడించారు. గత రెండేళ్లలో 10 కొత్త వీఎఫ్‌ఎక్స్ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరాయని… ప్రస్తుతం హైదరాబాద్ లో 80వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా హైదరాబాద్ లో అనేక గేమ్స్ రూపొందాయని తెలిపారు. 2023 మొదటి మార్చి లోగా ఇమేజ్ టవర్ ను లాంచ్ చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు కేటీఆర్.
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!