Minister Kolusu Parthasarathy: ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం బడ్జెట్ కేటాయించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి..
- కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఊరట కలిగిస్తోందన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం బడ్జెట్ కేటాయించిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024-25పై ఏపీ అసెంబ్లీ సమావేశాలో స్పందించిన ఆయన.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ఊరట కలిగిస్తోందన్నారు.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్రం కేటాయింపులు ఉన్నాయన్నారు.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి లాంటిది.. పోలవరం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.. చంద్రబాబు ప్రభుత్వం పోలవరంలో 2014-2019 నాటికి 75 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు.. కేంద్రం సహాయం, సహకారంతో పోలవరం పూర్తిఅవుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.. ఇక వైఎస్ జగన్ రాజధానిని మూడు ముక్కలాటలు ఆడారని మండిపడ్డారు.. సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లలా… ముందుకు తీసుకువెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రశంసించారు. ఐదేళ్లలో రాష్ట్రం నష్టపోయింది.. ఇప్పుడు తిరిగి గాడిన పెడుతున్న వ్యక్తి సీఎం చంద్రబాబే అన్నారు.. మరోవైపు.. ప్రకాశం జిల్లాను వెనుకబడిన కేంద్రంగా బడ్జెట్ కేంద్రం కేటాయిస్తుందనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.
Read Also: Mallikarjun Kharge: కుర్చీని కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు.. ఖర్గె సంచనల వ్యాఖ్యలు
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
తాజావార్తలు
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్‌లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!