Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Minister Jagadish Reddy About Munugodu By Poll 2

Jagadish Reddy : వామపక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం

Published Date :August 14, 2022 , 2:49 pm
By Gogikar Sai Krishna
Jagadish Reddy : వామపక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Jagadish Reddy about Munugodu By Poll
తెలంగాణలోని రాజకీయాలు ప్రస్తుతం మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మునుగోడు గులాబీ జెండా ఎగురవేయాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తుంటే.. మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఓ వైపు.. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి మరో వైపు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే.. తాజాగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలను చూస్తుంటే ఈన్నాళ్ళుగా ఈడీని దుర్వినియోగం చేశారనే విషయం అర్థమవుతుందన్నారు.

 

ఈడీని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనడానికి ఈవ్యాఖ్యలు నిదర్శనమన్నారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈడీలు ఏమి చేయలేవని, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని ఆయన ప్రకటించారు. మునుగోడలో వామపక్షాల ఓట్లు కీలకమన్న జగదీష్‌ రెడ్డి.. వామపక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు వామపక్షాలు, కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు లో బీజేపీకి మూడవ స్థానమే దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • latest news
  • Minister Jagadish Reddy

తాజావార్తలు

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions