Harish Rao : ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు వివరించారు. తాజాగా మంత్ర హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా.. ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి.. సిద్దిపేట గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు.. గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా సిద్దిపేట నేతన్నలకు అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు. తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్ ఘల్ లాడిస్తూ, మెండైన కొప్పులో తురిమిన పూలు అల్లల్లాడుతుండగా పల్లెపట్టుల్లో అలనాడు కలియదిరిగిన గొల్లభామల గురించి మనందరికీ తెలుసని గొల్లబామ ప్రత్యేకతను వివరించారు.. వనితల సింగారం దారాల్లో ఇమిడిపోతే… ఆ మహిళామణుల ముగ్ధత్వం చీరలో మెరిసిపోతే… అదే గొల్లభామ చీర. సిద్దిపేట నేతన్నల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ చీరల తయారీలో సిద్దిపేటకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉందని గొల్ల భామ ఎంతో ప్రాచుర్యత ఉందన్నారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
గత 10ఏళ్ల క్రితం భౌగోళిక గుర్తింపు పొందిన సిద్దిపేట గొల్లబామ చీర …నేడు యునెస్కో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.. ఇప్పటికే గొల్లబామ చీరలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జౌళి శాఖ ఆధ్వర్యంలో గోల్కొండ షోరోమ్ లలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసామని . సిద్దిపేట ప్రాంతం గొల్లబామ చీరకు చిరునామాగా, సిద్దిపేటకు ఏ అతిథి వచ్చిన గుర్తుగా ఇచ్చే గొల్లభామకు నేడు విశ్వ ఖ్యాతి రావడం నేతన్నల కృషి వారి పట్టుదలకు నిదర్శనమని వారి సేవలకు గుర్తింపన్నారు.. ఈ సందర్భంగా సిద్దిపేట నేతన్నలను అభినందిస్తున్న.. ఇంతటి ఖ్యాతి రావడం పట్ల కృషి చేసిన భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!