Errabelli Dayakar Rao : దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల ప్రాజెక్ట్ పనుల పురోగతి పైన సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో వరంగల్ హనుమకొండ కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలని ఆధికారులకు సూచించారు.
Also Read : Tammineni Sitaram: చంద్రబాబు వెంటిలేటర్ మీద ఉన్న రాజకీయనేత
పనులు వేగంగా జరగకపోతే ఇబ్బంది అవుతుందని, త్వరలో దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తారన్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయి. గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళి రీ టెండర్ పెట్టించినా అనుకున్నంత ముందుకు పోవడం లేదన్నారు. మీరు లోపాలు సరి దిద్దుకుని వేసవి కాలంలో పు పూర్తి అయ్యేలా పని చెలని విజ్ఞప్తి చేశారు. 6 నెలలలో పూర్తి చేస్తామని హామీ ఇస్తే మూడేళ్లు అవుతున్నా కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వద్ద దీని మీద రివ్యూ చేస్తారని, అక్కడ రివ్యూ అయ్యేలోపు అన్ని చేయాలన్నారు. మీరు సీరియస్‌గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందన్న ఎర్రబెల్లి.. అందరూ సమన్వయం చేసుకుని పనులు వేగంగా చేయాలని సూచించారు.
Also Read : Delhi Car Horror: ఢిల్లీ యువతి అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు