Minister Atchannaidu: ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలి.. మంత్రి అచ్చెన్న వివాదాస్పద వ్యాఖ్యలు!
- మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మేయాలి
- అచ్చెన్న వివాస్పద వ్యాఖ్యలతో సీఎంకు తలనొప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu controversial comments on Super Six scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. సూపర్ సిక్స్ సహా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో సమయం చూసి మరీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో ఓ పథకంను అమలు చేయడానికి ఆంధ్రానే అమ్మేయాలి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు అచ్చెన్న తన వివాస్పద వ్యాఖ్యలతో సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.
Also Read: RK Roja: గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు!
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
కొత్తవలస మంగళపాలెంలో టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘సూపర్ సిక్స్ అన్నీ ఇచ్చేశాం. కేవలం మహిళలకు రూ.1500 రూపాయలు ఒక్కటే ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాల్సిందే. అందుకు ఆలోచిస్తున్నాం. రాష్ట్ర ఆధాయం కేవలం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే రావడం లేదు. ఈ నెల నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ జిల్లాకే పరిమితం చేస్తామన్నారు. నారా లోకేష్ గారితో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని లోకేష్ బాబు చెప్పారు. ఆరు బస్సులలో రాష్ట్రమంతా ప్రయానించొచ్చు. ఆటో డ్రైవర్లు వచ్చి తమకు సాయం చేయాలని కోరారు. వాళ్లనీ మేం ఆదుకుంటాము’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!