Ambati Rambabu: లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్.. పాదయాత్రతో ఒరిగిందేమీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం యాత్ర అట్టర్ ప్లాఫ్ అని అన్నారు. లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి ఒరిగేదేమీ లేదని మంత్రి ఆరోపించారు. శుక్రవారం గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలిపారు.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
మరోవైపు లోకేష్‌కు సరిగా తెలుగు మాట్లాడడం రాదని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. ఓ అధినేత కొడుకుగా మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ ఓటమి పాలయ్యాడన్నారు. ముందు ఎమ్మెల్యేగా గెలుపొందాలని మంత్రి లోకేష్ కు సూచించారు. ఇక తన కుటుంబ సభ్యులు ఎప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. ఎన్నికల సమయంలోనే తన సోదరుడు, బిడ్డలు, అల్లుళ్లు వస్తారని.. ఎన్నికలు అయిపోగానే వారు వెళ్లిపోతారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు తన కుటుంబ సభ్యులు మళ్లీ వస్తారంటూ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
Anirudh Ravichandran: ఏం తాగి కొడుతున్నావయ్యా.. మ్యూజిక్.. మెంటల్ ఎక్కిపోతుంది థియేటర్ అంతా
ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ చెడగొడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును సీఎం జగన్ నిలబెట్టారన్నారు. మరోవైపు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే నైజం కన్నా లక్ష్మీనారాయణదని విమర్శించారు. టీడీపీలో కూడ కన్నా లక్ష్మీనారాయణ ఎక్కువ రోజులు ఉండడని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!