Ambati Rambabu: ఏంది పవన్ బ్రో.. నీకు ఇదేమి కర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ( శనివారం ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన నడిరోడ్డుపై పడుకొని నిరసన చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు బయల్దేరి వెళ్లిన పవన్‌ను.. జగ్గయ్యపేట దాటిన తర్వాత పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. కాలినడకన మంగళగిరి వెళ్లేందుకు పవన్ ప్రయత్నించగా.. అనుమంచిపల్లి దగ్గర పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో జనసేనాని నడిరోడ్డపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Patancheruvu: బుల్లెట్ బైక్ మీదపడి చిన్నారి మృతి.. ఆడుకుంటుండగా ప్రమాదం
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
పవన్ కళ్యాణ్ నడిరోడ్డుపై పడుకోవడంపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అవినీతి బాబుని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ “BRO” అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ ను పెట్టాడు. దీనిపై నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. దీనిపై కోర్టులో ఇరువురు తరపున లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు.
Read Also: Rajasthan: 15 ఏళ్లుగా భర్తను ఆ విషయంలో మోసం చేసిన భార్య.. చివరికి ఏం చేసిందంటే
చంద్రబాబును అరెస్ట్ చేస్తే తప్పేంటని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఇంకా ఎదుర్కోవాల్సింది చాలా కేసులు ఉన్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుది అక్రమ అరెస్టు కాదని, అనివార్యమైందని తెలిపారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ నేతలు భావించారు కానీ అవేవీ జరుగలేదని అంబటి అన్నారు. భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని ఆయన పేర్కొన్నారు.
అవినీతి బాబు ని అరెస్ట్ చేస్తే
నీకు ఇదేమి కర్మ "BRO" ! @PawanKalyan pic.twitter.com/71DZvJ6q46— Ambati Rambabu (@AmbatiRambabu) September 10, 2023
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి