Ambati Rambabu: బాబుకు అండగా ఉండాలనుకున్నవారు కూడా తోక ముడిచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొట్టినవాళ్లు… చర్చకు రమ్మంటే సభ నుంచి వెళ్లిపోయారన్నారు మంత్రి అంబటి రాంబాబు. రోజురోజుకి వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. చంద్రబాబుకు అండగా ఉండాలనుకున్నవారు కూడా తోక ముడిచారంటూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి. చంద్రబాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు అర్థమవుతుందన్నారాయన. చంద్రబాబు జీవితమంతా అన్యాయాలు, అక్రమాలతోనే రాజ్యాధికారాన్ని చెలాయించారని ఆరోపించారు. రాజకీయాలను డబ్బుమయం చేశారని మండిపడ్డారు అంబటి రాంబాబు.
Read Also: Off The Record: ఉండవల్లి ఎందుకు ఎంటరయ్యారు..? అసలు ఆయన టార్గెట్ ఎవరు..?
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇక, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుసు విపరీతంగా దోచుకున్నారు అని ఆరోపించారు అంబటి.. దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. రోజురోజుకు వాస్తవాలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. రోజు రోజు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లంగా అర్థమవుతున్నాయి. అందుకే స్కిల్ స్కాంపై చర్చించేందుకు ఆహ్వానించినా.. ఆ దొంగలు పారిపోయారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది రాజకీయ కక్ష కాదు. తప్పు చేశారు కాబట్టే ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎంత పెద్ద వారైనా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!