Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mining Baron Janardhana Reddy Launches New Party Kalyana Rajya Pragati Paksha

Gali Janardhan Reddy New Party: కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన రెడ్డి.. పేరేమిటంటే?

Published Date :December 25, 2022 , 2:31 pm
By Mahesh Jakki
Gali Janardhan Reddy New Party: కొత్త పార్టీ పెట్టిన గాలి జనార్దన రెడ్డి.. పేరేమిటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gali Janardhan Reddy New Party: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. బీజేపీతో బంధంపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను బీజేపీ సభ్యుడిని కాదని.. కానీ చాలా మంది తాను ఆ పార్టీకి చెందిన వాడినే అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆ ప్రచారానికి ఈ రోజు తెర దించుతున్నానని.. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

Mann ki Baat: ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో ఆలోచనలకు తగినట్లుగా కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి పల్లెకు, గడప గడపకు వెళ్తానని ఆయన చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్ణాటక సంక్షేమ రాజ్యంగా మారుతుందని గాలి జనార్దన్‌ రెడ్డి చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని ఆయన అన్నారు. అండగా ఉంటామని శ్రేయోభిలాషులు, బళ్లారి ప్రజలు మాట ఇచ్చారని.. అందుకే రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gali janardhan reddy
  • Gali Janardhan Reddy New Party
  • Kalyana Rajya Pragati Paksha
  • karnataka
  • Mining baron Janardhana Reddy

తాజావార్తలు

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions