Israel- Hamas War: ఆహారం కోసం క్యూలో నిలబడిన పాలస్తీనియన్లపై విధ్వంసం.. 20 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు.. రోజు రోజుకు గాజాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అనేక మంది పిల్లలతో సహా పౌరులు కాల్పులు, బాంబు దాడులకు బాధితులుగా మారుతున్నారు. అయితే, ఆహారం, నిత్యవసరాల వస్తువుల సహాయంగా గాజాకు పంపిణీ చేయబడుతున్నాయి. ఇంతలో, ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాలోని కువైట్ క్రాస్‌రోడ్స్ దగ్గర ఈ దాడి జరిగింది అని పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: మేం అధికారంలోకి వస్తే రైతుల గొంతుక అవుతాం..
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ఇక, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అల్ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యుడు మహ్మద్ గరాబ్ తెలిపారు. రోడ్డు, వాయు, సముద్రం మార్గాల ద్వారా గాజాకు ప్రపంచ దేశాల నుంచి మానవతా సహాయం అందుతోంది. ఇక, తొలిసారిగా గాజాకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందింది. UAE నిధులతో కూడిన ఓడ మంగళవారం బయలుదేరింది.. WCKitchen నుంచి ఈ సహాయం గాజాకు అందింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ సైన్యాలు ఒక్కసారిగా అక్కడి ప్రజలపై దాడి చేయడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!