Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Mi Vs Lsg Mumbai Indians Won By 54 Runs Against Lucknow Super Giants

MI vs LSG: ముంబై దెబ్బకు లక్నో విలవిల.. 54 పరుగుల భారీ విజయం సాధించిన ముంబై

Published Date :April 27, 2025 , 7:42 pm
By Kothuru Ram Kumar
  • ముంబైకి వరుసగా ఐదో విజయం.
  • లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగుల భారీ విజయం సాధించిన ముంబై ఇండియన్స్.
  • సమిష్టిగా రాణించిన ముంబై బౌలర్లు.
MI vs LSG: ముంబై దెబ్బకు లక్నో విలవిల.. 54 పరుగుల భారీ విజయం సాధించిన ముంబై
  • Follow Us :
  • google news
  • dailyhunt

MI vs LSG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ను 54 పరుగుల తేడాతో ఓడించింది. 216 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో ముంబై ఇండియన్స్ 54 పరుగుల భారీ విజయం సాధించింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 215/7 పరుగులు సాధించింది. ర్యాన్ రికెల్టన్ 32 బంతుల్లో 58 పరుగులతో, సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 54 పరుగులు, విల్ జాక్స్ 21 బంతుల్లో 29 పరుగులతో సత్తా చాటారు. అయితే, రోహిత్ శర్మ (12), తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్యా (5), కార్బిన్ బాష్ (20) లు త్వరగా ఔట్ అయ్యారు. అయితే, చివరిలో నమన్ ధీర్ 11 బంతుల్లో 25 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇక లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ 2 వికెట్లు తీసుకోగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాథీ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. అయితే, ముంబై ఇండియన్స్ చేసిన భారీ స్కోరును ఛేదించడం లక్నో జట్టుకు కష్టమైంది.

ఇక ఛేదించడానికి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 161 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మొదటి నుంచి లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కష్టంలో పెట్టిన ముంబై బౌలింగ్ యూనిట్.. మొత్తానికి విజయం సాధించింది. ఇక లక్నో బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ (34), అయ్యుష్ బడోని (35), నికోలస్ పూరన్ (27) లు మాత్రమే పరుగులు సాధించారు. మిగితావారు పెద్దగా ప్రభావితం చూపించలేకపోయారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి జట్టును విజయమార్గంలో నడిపించారు. మొత్తంగా లక్నో సూపర్ జెయింట్స్ 161 పరుగులకు ఆలౌట్ కావడంతో, ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై జట్టు తమ పరంపరలను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2025
  • Lucknow Super Giants
  • MI vs LSG
  • Mi win
  • mumbai indians

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions