Hardik Pandya: ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు.. ఏకంగా బస్సులో! వీడియో వైరల్
- నటాషా స్టాంకోవిచ్‌కు హార్దిక్ విడాకులు
- గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్
- ముంబై, కోల్‌కతా మ్యాచ్‌లో జాస్మిన్ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్, నటాషాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో 2024 జులై 19న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టులో అధికారికంగా హార్దిక్, నటాషాకు విడాకులు మంజూరు అయ్యాయి.
నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గ్రీస్ వెకేషన్ సందర్భంగా ఫొటోస్ చక్కర్లు కొట్టడంతో.. ఇద్దరి మధ్య సంథింగ్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హార్దిక్ ఆడే పలు మ్యాచ్‌లకు జాస్మిన్ హాజరుకావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో కూడా భారత్ ఆడిన మ్యాచ్‌లలో జాస్మిన్ సందడి చేశారు. అయితే అటు జాస్మిన్ కానీ, ఇటు హార్దిక్ కానీ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. ఫైనల్లీ ఇద్దరు దొరికేశారు.
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
Also Read: Rohit Sharma: రోహిత్ కాబట్టే ఇంకా టీంలో ఉన్నాడు.. హిట్‌మ్యాన్‌పై మాజీ కెప్టెన్ విమర్శలు!
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా సందడి చేశారు. వాంఖడే స్టేడియంలో కేకలు వేస్తూ.. ముంబై జట్టును ఉత్సాహపరిచారు. అంతేకాదు మ్యాచ్ అనంతరం జాస్మిన్ కూడా ముంబై ఇండియన్స్ బస్సు ఎక్కేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజెన్స్.. ఫైనల్లీ హార్దిక్ పాండ్యా దొరికేశాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ‘హార్దిక్, జాస్మిన్ డేటింగ్ కన్ఫర్మ్’, ‘ఇంకేం ప్రూఫ్ కావాలి’ అంటూ ట్వీటుతున్నారు.
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!