Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మంగళవారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన కొంతమంది పురుషులు నగ్నంగా నిరసన తెలిపారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి. డజనుకు పైగా నగ్న నిరసనకారులను రాష్ట్ర శాసనసభ వైపు కవాతు చేస్తున్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ నాలుగు రోజుల వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.
Also Read: Viral Video: చంద్రయాన్-3పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్
Also Read
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్‌పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
- Vaibhav Sooryavanshi: యూనివర్స్ బేబీ బాస్‌పై LSG యజమాని సంజీవ్ గోయెంకా ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు స్టాండ్స్‌లో.. ఇప్పుడు రికార్డులు..!
ఉద్యోగాలు పొందేందుకు నకిలీ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సందేశాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర అసెంబ్లీ భవనం వైపు నడుస్తున్న వ్యక్తుల సమూహం వీడియోలో కనిపించింది. అసభ్యకరమైన రీతిలో ప్రదర్శన చేసినందుకు పాండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ సియోని మలుపు దగ్గర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ వెల్లడించారు.
Also Read: Mobile Charger: మీ మొబైల్ ఫోన్ కి వేరే ఛార్జర్ తో ఛార్జ్ చేస్తున్నారా..?
నిరసనకారులలో ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. నకిలీ కుల సర్టిఫికేట్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వ విచారణ కమిటీ విచారణ నిర్వహించిందని, 267 మంది ప్రభుత్వ ఉద్యోగులు నకిలీ ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్లను ఉపయోగించారని తేలిందని, అయితే వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.”గతంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహారదీక్ష చేశాం.. కానీ మా డిమాండ్ వినలేదు. అందుకే ఇప్పుడు నగ్నంగా నిరసన తెలుపుతున్నాం.. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఉన్నవారిని అరెస్ట్ చేసి వారు సంపాదించిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోవాలి” అని నిరసనకారులు డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకుంటే మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు.
छत्तीसगढ़ में आज विधानसभा सत्र शुरु हुआ है.
जब VVIP विधानसभा जा रहे थे, उसी समय दर्जन भर नौजवान पूरी तरह से नग्न हो कर सड़कों पर आ गए.
इन नौजवानों की माँग थी कि फ़र्ज़ी आरक्षण प्रमाण पत्र के आधार पर नौकरी कर रहे लोगों पर कार्रवाई की जाए. pic.twitter.com/e9gr8GuyXI
— Alok Putul (@thealokputul) July 18, 2023
తాజావార్తలు
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!