MEGA 158 : చిరు – బాబీ ‘కాకాజీ’.. ఫైనలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ మాస్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే, ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో కాకాజీతో పాటు కాకా అనే టైటిల్ కూడా వినిపించగా.. లేటెస్ట్‌గా కాకాజీ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : Vijay Devarakonda : సినిమాలు ఫుల్.. హిట్స్ నిల్.. ఈసారి హిట్ కొట్టకుంటే కష్టమే
Also Read
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
కానీ, ఈ చిత్రంలో చిరంజీవి గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపించబోతున్నారట. బాబీ స్క్రిప్ట్ ప్రకారం, ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే డైలాగ్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో స్క్రిప్ట్ సిద్ధం చేశాడట బాబీ. స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ను పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేసిన బాబీ, ఈసారి ‘కాకాజీ’తో ఆ డోస్‌ను మరింత పెంచబోతున్నారట. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఒక భారీ ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, చిరంజీవి-అనిల్ కపూర్ మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ‘పూనకాలు’ తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?