NTV Telugu Site icon

DSP’s Transfers: ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీలు..

Ap Govt

Ap Govt

ఏపీ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు అయిన డీఎస్పీలలో జి. సీతారామా రావు, వీవీ అప్పా రావు, ఎన్. కాళిదాస్, చిట్టిబాబు, బి.రామకృష్ణ, సురేశ్ కుమార్ రెడ్డి, ఏబీజీ తిలక్, రవి కిరణ్, మల్లిఖార్జున రావు, శ్రీనివాస రెడ్డి, ఎండీ.మొయిన్, కే సీహెచ్ రామా రావు, విజయశేఖర్, కొంపల్లి వెంకటేశ్వర రావు, కే. రసూల్ సాహెబ్, సీహెచ్ వి రామా రావు, షన్ను షేక్, ఎన్. సురేశ్ బాబు, వాసుదేవన్, డి.లక్ష్మణరావు ఉన్నారు.

Show comments