Fire Accident: గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 కార్లు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్ల గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాలు నల్లటి పొగతో దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇదిలా ఉంటే గోదాం పూర్తిగా దగ్ధమైంది.. ఈ ప్రమాదంలో 25 కార్లు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!
Also Read
స్థానికులు సమాచారం అందించగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉండడంతో త్వరగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంకోవైపు అగ్నికీలలు ఎగిసిపడడంతో ఒకదాని వెంట మరొకదానికి మంటలు అంటుకుని కార్లు తగలబడ్డాయి. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నష్టం అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!