Van Blast: బాంబులా పేలిన మారుతీ వ్యాన్.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్క్ చేసిన కార్లలో మంటలు చెలరేగిన అనేక సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువుగా జారుతున్నాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఇలా సంభవించవచ్చు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా కార్లు, పార్క్ చేసిన ఇతర వాహనాల్లో మంటలు చెలరేగే సంఘటనలు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుండి కారులో మంటలు చెలరేగిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కారులో మంటలు చెలరేగడమే కాకుండా, కారు నుండి భారీ మంటలు చెలరేగడంతో అది పేలింది కూడా . ఈ భయంకరమైన సంఘటన కెమెరాలో రికార్డ్ కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also read: Account Minimum Balance: ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఆర్బీఐ..
Also Read
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
- Indian Employees Emergency Savings: జీతం వస్తేనే జీవనం.. భారత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సంచలన సర్వే..!
బులంద్‌షహర్ లోని ఖాన్పూర్లో గురువారం ఈ ఘటన జరిగింది. బులంద్‌షహర్‌లోని ఖాన్పూర్ మార్కెట్ మధ్యలో నిలిపిన మారుతి వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, కారు నుండి భారీ మంటలు ఎగిసిపడటం కనిపించింది. కారు సుమారు 20 నిమిషాల పాటు మంటల్లో కాలిపోయింది. ఆ తర్వాత కారులో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ, సంఘటన జరిగినప్పుడు కారు సమీపంలో ఎవరూ లేరు.
ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో మంటలు చెలరేగిన తరువాత జరిగిన భారీ పేలుడును చూసి ప్రజలు భయాందోళనకు గురైనట్లు వీడియోలో చూడవచ్చు. మారుతి వ్యాన్ సిఎన్జి శక్తితో నడిచే కారు అని, కారులో ఏర్పాటు చేసిన గ్యాస్ సిలిండర్ కారణంగా పేలుడు సంభవించిందని సమాచారం.
देखिए बुलंदशहर मारुति वैन में आग लगने के बाद हुआ ज़ोरदार धमका,धमाके से वैन के परखच्चे उड़े pic.twitter.com/xx8vf1IIgs
— Lavely Bakshi (@lavelybakshi) May 9, 2024
తాజావార్తలు
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!