Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buy Used Maruti Suzuki Brezza Only Rs 5 Lakh in Cars24: భారత దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఒకటి. ఈ కారును 2016లో భారత దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో బ్రెజా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త మోడల్‌ను కూడా ఆవిష్కరించారు. ఇందులో సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు జత చేశారు. ఈ ఫీచర్ల కారణంగా బ్రెజా అమ్మకాలు మరింత పెరిగాయి. సరసమైన ధరలో కారు కోసం చూస్తున్న వారికి మారుతి బ్రెజా మంచి ఎంపిక. ఇలాంటి కారును మీరు రూ. 5 లక్షలకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా రహదారి పన్ను (రోడ్ టాక్స్) చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కారుకు మొదటిసారి రిజిస్ట్రేషన్ సమయంలో రోడ్ టాక్స్ చెల్లించబడుతుంది. కాబట్టి మీరు పాత కారు కొనుగోలు చేస్తే.. రోడ్ టాక్స్ ఉండదు. మీరు సెకండ్ హ్యాండ్ మారుతి సుజుకి బ్రెజాని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. కార్స్24 (Cars24) వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన కొన్ని పాత బ్రెజా కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధర దాదాపు రూ. 5 లక్షలుగా ఉన్నాయి.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
2018 Maruti Vitara Brezza LDI (O):
2018 మారుతి విటారా బ్రెజా ఎల్డిఐ (ఓ) కారు కార్స్24 వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌కు చెందిన ఈ కారు ధర రూ. 5.49 లక్షలుగా ఉంది. పెట్రోల్ ఇంజన్ గల ఈ కారు మొదటి యజమాని ఉంది. ఈ కారు రీడింగ్ 36747 కిమీ. ఈ కారు ఢిల్లీలో అమ్మకానికి ఉంది.
2017 Maruti Vitara Brezza VDI (O) MANUAL:
2017 మారుతి విటారా బ్రెజా వీడిఐ (ఓ) మాన్యువల్ కార్స్24 వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంది. హర్యానా రిజిస్ట్రేషన్ గల ఈ కారు ధర రూ. 4.96 లక్షలుగా ఉంది. డీజిల్ ఇంజిన్ గల ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. రీడింగ్ 93,090 కిలోమీటర్లు. ఢిల్లీలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.
Also Read: Lakshmi Devi Signs: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా?.. త్వరలోనే మీ ఇళ్లు డబ్బుతో నిండిపోతుంది!
2018 Maruti Vitara Brezza ZDI AMT AUTOMATIC:
కార్స్24 వెబ్‌సైట్‌లో 2018 మారుతి విటారా బ్రెజా జెడ్డిఐ ఏఎంటీ ఆటోమేటిక్ కారు అమ్మకానికి ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారు రూ. 6.85 లక్షలుగా ఉంది. ఈ డీజిల్ ఇంజన్ గల ఈ కారు 69,862 కిలోమీటర్లు ప్రయాణించింది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు ఢిల్లీలో అందుబాటులో ఉంది.
2016 Maruti Vitara Brezza VDI MANUAL:
కార్స్24 వెబ్‌సైట్‌లో 2016 మారుతి విటారా బ్రెజా వీడిఐ మాన్యువల్ ధర రూ. 4.88 లక్షలుగా ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఉంది. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు మొత్తం 42,216 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇది ఢిల్లీలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Also Read: Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!