Margani Bharat Ram: కూటమి మేనిఫెస్టోను బీజేపీ కనీసం ముట్టుకోలేదు.. వైసీపీ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat Ram: ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మేనిఫెస్టోని మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ అయిన టీడీపీ విడుదల చేసిందని.. దానిని బీజేపీ కనీసం ముట్టుకోలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు పేరు ఆల్ ఫ్రీ బాబు అంటూ విమర్శించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు స్వతహాగా ఒక ఆలోచన ఉండదు.. అన్ని పార్టీల మేనిఫెస్టోలను కాపీ కొడతాడని విమర్శించారు. బీజేపీ చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మదని ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో వేలం పాట తరహాలో పథకాల మొత్తం పెంచుతున్నారని అన్నారు. ఇక, ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇంటికేనని జోస్యం చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబు కోసం ఎదురు చూస్తోందని సంచనల వ్యాఖ్యలు చేశారు. జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మూడు సిలిండర్లు ఇస్తే జన్మభూమి కమిటీలు పట్టుకుపోతారని విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో పేపర్ మిల్లు లాంటి పరిశ్రమలు మరో రెండు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో రాజమండ్రిలో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు మార్గాని భరత్ రామ్.
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!