Akhu Chingangbam Kidnap: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్ కిడ్నాప్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhu Chingangbam Kidnap: మణిపూర్‌కు చెందిన గాయకుడు,గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం పేర్కొంది. అతని భార్య, తల్లిని గన్‌పాయింట్‌లో ఉంచిన తర్వాత సాయుధులు అతన్ని పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి దుండగులు గాయకుడిని తీసుకెళ్లినట్లు సమాచారం.
Read Also: Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?
Also Read
అఖు చింగాంగ్‌బామ్ ఇంఫాల్ తూర్పులోని ఖురాయ్‌కు చెందినవారు. ఆయన గాయకుడు, గీత రచయిత, ‘ఇంఫాల్ టాకీస్’ అనే జానపద రాక్ బ్యాండ్ వ్యవస్థాపకుడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మే 3 నుండి మణిపూర్‌లో మైటీలు, కుకీల మధ్య జాతి హింస జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన కిడ్నాప్ కావడం ఆందోళనను కలిగిస్తోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..