Manickam Tagore : ఠాగూర్ ఆసక్తికర ట్వీట్.. రాజగోపాల్ రెడ్డికి 22 వేల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై ఎంతో ఆసక్తిగా ఉంది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి చేరడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ సారి మునుగోడులో గెలిచేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలోకి చేరినట్లు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
- Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
ఆయన వీడియోలో గూగుల్ పే ద్వారా అమిత్ షా రాజగోపాల్ రెడ్డికి స్విస్ బ్యాంక్ నుంచి రూ.22 వేల కోట్లు పంపినట్లు చూపించారు. అంతేకాకుండా.. ఠాగూర్ మునుగోడుని అమ్మకానికి రాజగోపాల్ పెట్టినట్టు చాటింగ్ క్రియేట్ చేశారు. అయితే.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే.. ప్రస్తుతం మునుగోడులో నామినేషన్ల పర్వం సాగుతోంది. నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!