Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘లేడీ పవర్ స్టార్’ సాయి పల్లవి నటించబోతుండటం విశేషం. వీరిద్దరి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాంటిది మణిరత్నం మార్క్ మేకింగ్‌లో వీరు కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే..
Also Read : Anushka Shetty: అనుష్క ‘ప్రమోషన్’ పంతం వీడనుందా?
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 14 నుండి ప్రారంభం కానుంది. దానికి ముందుగా ఈ నెలాఖరులోనే ఒక పవర్‌ఫుల్ ప్రోమో షూట్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. మణిరత్నం-రెహమాన్ కాంబో అంటేనే అదొక మ్యూజికల్ వండర్. అలాంటిది సాయి పల్లవి, విజయ్ సేతుపతి లాంటి పర్ఫార్మర్స్ తోడవ్వడంతో ఈ సినిమా ఇండియన్ లెవల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా మారనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!