Mangoes In Neem Tree: వేప చేట్టుకు మామిడి పండ్లు.. ఇదెక్కడి విడ్డూరం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mangoes In Neem Tree: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలోని వేప చెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించాయి. స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. ఇక, నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. కొంతమంది నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.
Read Also: Hyderabad: ఇంట్లో ఆలౌట్ తాగేసిన 18 నెలల చిన్నారి.. ఆ తరువాత
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
అయితే, వేప చెట్టు సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయస్సు గలదని.. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి నివాసం తర్వాత ఈ బంగ్లాను ప్రహ్లాద్ పటేల్ పొందారు. B-7 బంగ్లా భోపాల్‌లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్‌లో ఉంది. ఆయన బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు, మొక్కలు నాటారు. అందులో ఒక వేప చెట్టు కూడా ఉంది. వాస్తవానికి, ఈ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిని పరిశీలించడానికి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం ఇక్కడకు చేరుకున్నారు. ఈ సమయంలో, మామిడి పండ్లు వేలాడుతున్న వేప చెట్టుపై అతని కళ్ళు పడ్డాయి. నిజానికి, వేప చెట్టుపై మామిడి కొమ్మ కూడా ఉంది.. ఇది చూసి అతను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి.. వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. ఈ వేప చెట్టుకు పరిశీలించిన వృక్షశాస్త్రజ్ఞుడు ప్రతిభా సింగ్ మాట్లాడుతూ.. ఈ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉంది.. చాలా సార్లు, మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు.. మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు.
आज भोपाल निवास पर नीम के वृक्ष पर आम के फल देखकर नज़दीक जाकर देखा तो मन गदगद हो गया ।किसी हुनरमंद बागवान ने वर्षों पहले यह प्रयोग किया होगा जो अचंभे से कम नहीं है । pic.twitter.com/TmZ2I0rfjT
— Prahlad Singh Patel ( वृक्ष से जल, जल से जीवन) (@prahladspatel) May 24, 2024
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!