టాలీవుడ్ ముద్దుగుమ్మ మంచులక్ష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అభిమానుల మనసును దోచుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ ఫొటోలకు పోజులిస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. రెడ్ డ్రెస్సులో కారులో అదిరిపోయే పోజులిచ్చింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
మంచు లక్ష్మి టాలెంట్ గురించి అందరికీ తెలుసు.. మల్టీ టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే.. నటిగా, యాంకర్ గా, నిర్మాత్తగా రానిస్తూ యూత్ కు కనెక్ట్ అవుతుంది.. పలు వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. లక్ష్మీ హాట్ ఫోటో షూట్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి.. రెడ్ డ్రెస్సులో థైస్ అందాలతో కిల్లింగ్ పోజులిచ్చింది..
కైపేక్కించే చూపులతో బాణాలు గుచ్చేస్తుంది.. తాజాగా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది ..ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి లుక్ లో ఆమెను చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించింది. ఇటీవల ముంబై కు మకామ్ మార్చిన లక్ష్మీ అక్కడ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది… అందుకే ఘాటు పోజులతో పిచ్చెక్కిస్తుంది..