Maname OTT: ఆలస్యమైనా మొత్తానికి ఓటీటీలోకి వచ్చేస్తోన్న “మనమే”.. ఎప్పుడు.? ఎక్కడంటే.?
- రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'మనమే' జూన్ 7న ఆడియన్స్ ముందుకు.
- 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 22 కోట్ల వసూలు.
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maname OTT: సినిమా విజయం, అపజయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తించుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకడు శర్వానంద్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా పొందాడు. ఈ హీరో చివరగా నటించిన సినిమా ‘మనమే’. రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్ట లేకపోయింది. కథ రొటీన్ గా ఉన్నప్పటికీ హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. సినిమా కొద్దిమేర పర్వాలేదనిపించుకుంది. 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 22 కోట్ల వసూలు రాబట్టగలిగింది. అయితే ఈ సినిమాను ఎప్పుడు నుంచో చాలామంది ఓటీటీలో వస్తే చూద్దాం అనుకున్న ప్రేక్షకులకు చాలా రోజుల నుంచి నిరాశ ఎదురవుతుంది.
Wayanad landslides: వయనాడ్ బాధితుల కష్టాలు విని చలించిన ప్రధాని మోడీ
Also Read
ఇకపోతే., ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ లోకి రాబోతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటిపి ఫ్లాట్ ఫార్మ్స్ లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అమెజాన్ ప్రైమ్ అది త్వరలో అధికారికంగా ప్రకటన చేయబోతోంది. అంటే దాదాపు సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ఓటిటిలోకి రాబోతోంది ‘మనమే’.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు