Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో మాస్ అండ్ కామెడీ టైమింగ్‌తో చేసిన ఈ సినిమా ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడంతో, ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ 5 (Zee5) సంస్థ, ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భీమ్స్ అందించిన సంగీతం, నయనతార నటన ఈ సినిమాకు ప్లస్ కాగా.. వెంకటేష్ ఇచ్చిన సాలిడ్ కామియో థియేటర్లలో విజిల్స్ వేయించింది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు