Man Saves His Pet Dog: పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమ.. మంటల్లోకి వెళ్లి మరీ కాపాడాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Saves His Pet Dog: కొంత మందికి తమ పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. సొంత మనుషుల్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా అయితే విలవిలలాడిపోతుంటారు. ఎక్కడికి వెళ్లినా వాటిని తమతో పాటు తీసుకువెళుతూ ఉంటారు. వాటికి ఆపద వస్తే ప్రాణాలు పణంగా పెట్టి మరీ కాపాడాలనుకుంటారు. ఒక క్షణం కూడా తమ ప్రాణాల గురించి ఆలోచించరు కొంతమంది. ఎంత మంది వద్దని వారిస్తున్న పెంపుడు జంతువుల కోసం రిస్క్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం మంటల్లోకే వెళ్లి తన ప్రాణాలు పణంగా పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Musheerabad PS: సార్ నా మేకపిల్లను కిడ్నాప్ చేశారు.. ప్లీజ్ వెతికి పెట్టండి
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ వీడియో ప్రకారం ఓ ఇళ్లు మంటల్లో చిక్కుకొని ఉంటుంది. కొంతమంది ఫైర్ సిబ్బంది ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను మంటలు అంటుకున్న ఇంటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఫైర్ సిబ్బంది ఎంత వద్దని వారించిన వారి మాట పట్టించుకోడు. లోపల తన కుక్క ఉందని వారికి చెబుతాడు. ఫైర్ సిబ్బంది ఆగమని అరవడం మనం వీడియో వినవచ్చు. మంటలు అంటుకున్న గదిలోకి వెళ్లిన అతనికి ఏమైనా అవుతుందేమో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కొద్ది సేపటికి కుక్కతో పాటు ఆ వ్యక్తి క్షేమంగా, సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు. ఇక భయంతో ఆ కుక్క పరిగెత్తడం మనం చూడవచ్చు. అయితే కుక్కను కాపాడే క్రమంలో ఆ వ్యక్తి చేతికి చిన్న గాయం అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన వారు ఆ వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వ్యక్తికి తన పెంపుడు కుక్క అంటే ఎంత ప్రేమో అని మెచ్చుకుంటున్నారు. మూగజీవి కోసం నీ ప్రాణాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నువ్వు గ్రేట్ అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను ఆరు మిలయన్ల కంటే ఎక్కువ మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. పెట్ లవర్స్ కు ఈ వీడియో చాలా బాగా కనెక్ట్ అవుతుంది.
Man runs into burning home to save his dog pic.twitter.com/qWqyIlZbTS
— B&S (@_B___S) August 13, 2023
- Tags
- fire
- Man
- Pet Dog
- viral video
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!