Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mammootty: విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ, ప్రత్యేక పాత్రలకు ఓకే చెబుతూ.. భాష సరిహద్దులను చెరిపేస్తూ ప్రేక్షకులను తన చిత్రాలతో అలరిస్తున్న అగ్రకథానాయకుడు మమ్ముట్టి. నిజానికి ఈ స్టార్ హీరో పలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సినిమా షూటింగ్స్‌కు కొన్ని నెలలు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటి నుంచి పూర్తిగా రికవర్ అయ్యి తిరిగి తన సినిమా షూటింగ్‌లతో బిజీ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఫర్ ది ఫస్ట్ టైం తన హెల్త్ గురించి రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఈ స్టార్ హీరో తన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పారో తెలుసా..
Also Read
ఈ ఇంటర్వ్యూలో మమ్ముట్టి మాట్లాడుతూ.. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రుచి, వాసన కోల్పాయనని వెల్లడించారు. తాను చాలాకాలం రుచి, వాసన కోల్పోయానని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తెలుసుకోగలుతున్నానని చెప్పారు. నిజంగా రుచి, వాసనలను కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ అర్థం అవుతుందన్నారు. లాస్ట్ ఇయర్ జూన్‌లో మమ్ముట్టి అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వచ్చాయి. అసలు ఈ స్టార్ హీరోకి ఆ టైంలో ఏమైంది అనేది అధికారికంగా వెల్లడించలేదు. ఈ అనారోగ్య వార్తలు బయటికి వచ్చిన తర్వాత ఆయన సుమారుగా 4 నెలల పాటు సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుతం మహేశ్ నారాయణన్ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘పేట్రియాట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయనతో పాటు మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
READ ALSO: Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!