Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Malala Meeting New Political Party Coming Soon Says Ex Mp Harsh Kumar

Malala Meeting: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..

Published Date :September 17, 2024 , 7:39 am
By Kothuru Ram Kumar
  • ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..
  • రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని ప్రకటించిన అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్.
Malala Meeting: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malala Meeting: నేడు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో మాలల సదస్సు జగనుంది. కలిసి వచ్చే వ్యక్తులు, సంఘాలతో త్వరలో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ ప్రకటించారు ఇదివరకే. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామని స్పష్టం చేసారు హర్ష కుమార్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ – క్రీమీలేయర్‌ ను వ్యతిరేకిస్తూ గుంటూరులో సోమవారం నాడు సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హర్షకుమార్‌ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. త్వరలోనే విధి, విధానాలు, పార్టీ నాయకుడు ఎవరు..? అనే విషయాలను ప్రకటిస్తామని తెలిపారు.

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

దేశం మొత్తం వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే ఉమ్మడి ఏపీలో మాత్రం మాదిగ లు భిన్నంగా వ్యవహరిస్తున్నారని , ఒక వ్యక్తి సృష్టించిన ఉద్యమంతో వర్గీకరణ చేస్తున్నారని హర్ష కుమార్ వ్యాఖ్యానించారు.

India On Iran: ‘‘మీ సొంత రికార్డు చూసుకో’’.. మైనారిటీలపై ఇరాన్ సుప్రీం లీడర్ కామెంట్లపై భారత్ ఫైర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • G. V. Harsha Kumar
  • Guntur
  • Malala Meeting
  • Meeting
  • new party

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions